Asianet News TeluguAsianet News Telugu

'నరుడి బ్రతుకు నటన' టైటిల్ లుక్ విడుదల!

సాయికృష్ణ, మాధురి జంటగా నటిస్తోన్న చిత్రం 'నరుడి బ్రతుకు నటన'. జానీ దర్శకుడు.

సాయికృష్ణ, మాధురి జంటగా నటిస్తోన్న చిత్రం 'నరుడి బ్రతుకు నటన'. జానీ దర్శకుడు. ఈ సినిమా టైటిల్ లుక్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

Video Top Stories