హీరోగా అప్పట్లో ఎంట్రీ ఇద్దామనుకున్న నారా లోకేష్... డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేసిన చంద్రబాబు

ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా రాణిస్తున్నారు.

First Published Aug 19, 2021, 4:29 PM IST | Last Updated Aug 19, 2021, 4:29 PM IST

ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా రాణిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కూడా హీరోగా మారాడు.