చేతులెత్తి మొక్కుతా.. ఇంట్లోనే ఉండండి.. నందమూరి బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు కరోనాకు సంబంధించి సందేశం ఇచ్చారు. 

First Published Apr 3, 2020, 5:09 PM IST | Last Updated Apr 3, 2020, 5:54 PM IST

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు కరోనాకు సంబంధించి సందేశం ఇచ్చారు. దీంతోపాటు కరోనా సహాయనిధికి కోటీ 25 లక్షల రూపాయల విరాళం అందించారు. దీంట్లో 50 లక్షలు ఏపీకి, 50లక్షలు తెలంగాణకు, 25 లక్షలు కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇచ్చారు. కరోనాను ఎదుర్కోవాలంటే స్వీయనిబంధనలు ముఖ్యం అని, జాగ్రత్తలు పాటిస్లూ ఇంట్లోనే ఉండాలని చెప్పారు.