Asianet News TeluguAsianet News Telugu

సితార ఎంటర్టైన్ మెంట్స్ లో నాగశౌర్య కొత్త సినిమా...

నాగశౌర్య, పెళ్లిచూపులు ఫేం రీతువర్మ జంటగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. 

నాగశౌర్య, పెళ్లిచూపులు ఫేం రీతువర్మ జంటగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.