Asianet News Telugu

ముద్దు సీన్లపై నాగార్జున సమాధానం.. గీతాంజలిలోనే..(వీడియో)

Jul 25, 2019, 4:53 PM IST

కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున మీడియాలో మాట్లాడారు. మన్మథుడు 2లో రొమాన్స్ ఘాటుగానే ఉంది. నాగార్జున లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రస్తావన వచ్చింది.