దీపాలతో.. మరోసారి మన పోరాటస్ఫూర్తిని చూపిద్దాం.. నాగార్జున
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు దీపాలు వెలిగించి మన పోరాట స్ఫూర్తిని మరోసారి చూపిద్దామని కింగ్ నాగార్జున అన్నారు.
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు దీపాలు వెలిగించి మన పోరాట స్ఫూర్తిని మరోసారి చూపిద్దామని కింగ్ నాగార్జున అన్నారు. ప్రధాని పిలుపు మేరకు అందరూ దీపాలు వెలిగించాలని కోరారు.