Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ విలన్ గా మెగా బ్రదర్ నయా అవతార్, ఏ చిత్రంలో అంటే...

హీరో జగపతిబాబు పదేళ్ల క్రితం రూటు మార్చి విలన్ గా మారి...ఫుల్ బిజీ అయ్యారు.  

హీరో జగపతిబాబు పదేళ్ల క్రితం రూటు మార్చి విలన్ గా మారి...ఫుల్ బిజీ అయ్యారు.  నందమూరి బాలకృష్ణ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు . ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ,అరవింత సమేత చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనీతో మెప్పించారు. ఇప్పుడు నాగబాబు సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. రీసెంట్ గా ఆయన కొత్త లుక్,గెటప్ తో ఫొటో షూట్ చేయించుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ లుక్ ఇప్పుడు ఏ సినిమా కోసమో రివీల్ అయ్యింది. 

Video Top Stories