Asianet News TeluguAsianet News Telugu

Ashwathama : సంక్రాంతి కోడిపందాలకు దూరంగా నాగశౌర్య

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. 

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఈ సినిమా రిలీజ్ దర్బార్, సరిలేరునీకెవ్వరు, అలవైకుంఠపురంలో...సినిమాల దెబ్బకు రిలీజ్ జనవరి 31కి మారింది. తాజాగా ఈ టీం సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫన్నీ వీడియో చేసింది.