నాగచైతన్య మతిపోయే లగ్జరీ కార్స్, స్పోర్ట్స్ బైక్ కలెక్షన్స్.. రేట్లు వింటే వామ్మో అనాల్సిందే..!
అక్కినేని హీరో నాగచైతన్యకి ఆస్తులకంటే బైకులు, కార్లే ఎక్కువ ఇష్టమట. స్పోర్ట్స్ కార్లు, బైకులు బాగా ఇష్టపడతారట.
అక్కినేని హీరో నాగచైతన్యకి ఆస్తులకంటే బైకులు, కార్లే ఎక్కువ ఇష్టమట. స్పోర్ట్స్ కార్లు, బైకులు బాగా ఇష్టపడతారట. అంతేకాదు వాటికి సంబంధించిన భారీ కలెక్షనే ఉంది చైతూ వద్ద. వాటి రేట్ తెలిస్తే మాత్రం మతిపోవడం ఖాయం.