కరోనాపై పాట కట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కరోనా వైరస్ మీద పాటరాసి పాడారు.
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కరోనా వైరస్ మీద పాటరాసి పాడారు. లెట్స్ ఫైట్ దీస్ వైరస్.. లెట్స్ కిల్ దిస్ వైరస్...అంటూ సాగే ఈ పాట కరోనా గురించి అవగాహన కల్పిస్తుంది. అందరం కలిసి దీనిమీద యుద్ధం చేయాలంటూ కోటి ఈ పాట ద్వారా పిలుపునిచ్చారు.