Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : స్టూడెంట్ నెం.1 స్టైల్లో కీరవాణి పాట..వినండి...

స్టూడెంట్ నెం.1 సినిమాలోని ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి..ఇక్కడే కలిశాం..ట్యూన్ లో కరోనా మీద పాట కట్టారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. 

స్టూడెంట్ నెం.1 సినిమాలోని ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి..ఇక్కడే కలిశాం..ట్యూన్ లో కరోనా మీద పాట కట్టారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. ఇంట్లోనే ఉండి కరోనాపై పోరాటం చేద్దామంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఇది.