Asianet News TeluguAsianet News Telugu

పెన్ను చేతిలో ఉందని తప్పుడు వార్తలు రాస్తారా.. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ

తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దివంగత సంగీత దర్శకుడు చక్రీ తమ్ముడు మహిత్ నారాయణ కొట్టిపారేశారు. 

తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దివంగత సంగీత దర్శకుడు చక్రీ తమ్ముడు మహిత్ నారాయణ కొట్టిపారేశారు. పెన్ను చేతిలో ఉంది కదాని అవాస్తవాలు రాయద్దని మీడియాను హెచ్చరించాడు. అవకాశాలు లేవు నిజమే కానీ.. తిండికి గతిలేకుండా లేము అంటూ చెప్పుకొచ్చారు.