సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి రెడీ అయిన మిస్టర్ కూల్ ధోని...

రీసెంట్ గా సినిమా ప్రోడక్షన్ లోకి ఎట్రీ ఇచ్చాడు స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. తన భార్యతో కలిసి సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ధోనీ.. 

First Published Aug 16, 2023, 4:35 PM IST | Last Updated Aug 16, 2023, 4:35 PM IST

రీసెంట్ గా సినిమా ప్రోడక్షన్ లోకి ఎట్రీ ఇచ్చాడు స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. తన భార్యతో కలిసి సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ధోనీ.. తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.