సహాయకుల కోసం దిగవచ్చిన తారలు.. కార్డు లేక పోయినా...
మా అసోసియేషన్ లో కార్డు లేని అసిస్టెంట్లకు మూవీ మహిళా ఆర్టిస్టులు నగదు రూపంలో సహాయం చేశారు.
మా అసోసియేషన్ లో కార్డు లేని అసిస్టెంట్లకు మూవీ మహిళా ఆర్టిస్టులు నగదు రూపంలో సహాయం చేశారు. హేమ, జయలక్ష్మి, సురేఖా వాణి, సనా, ప్రవీణా, మాధవి, హిమజలాంటి ఆర్టిస్టులందరూ వందమందికి సహాయం చేశారు.