Asianet News TeluguAsianet News Telugu

మౌనిరాయ్ స్పెషల్ 'హోలీ' సాంగ్!

టెలివిజన్ నటిగా మారిన బాలీవుడ్ నటి మౌని రాయ్ ముంబైలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్ లతో కలిసి ప్రత్యేక హోలీ పాట చిత్రీకరించారు . 

టెలివిజన్ నటిగా మారిన బాలీవుడ్ నటి మౌని రాయ్ ముంబైలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్ లతో కలిసి ప్రత్యేక హోలీ పాట చిత్రీకరించారు . సంప్రదాయ దుస్తులలో,రంగులలో నటులు ఆడుతూ  కనిపించారు. నటీనటులు హోలీ ప్రతిబింబించేలా   వివిధ షేడ్స్‌లో రంగులు ఉపయోగించారు . రెమో డిసౌజా ఈ పాటను కొరియోగ్రఫీ చేశాడు.