ఈ తారల పెళ్లి చీరల ధర తెలిస్తే.. చుక్కలు కనిపిస్తాయి..

జీవితంలో అతి ముఖ్యమైన అత్యంత సంతోషకరమైన ఘట్టం పెళ్లి. సామాన్యుల నుండి మాన్యుల వరకూ తమ తమ రేంజ్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనే తపనపడతారు. 

First Published Sep 21, 2020, 9:09 PM IST | Last Updated Sep 21, 2020, 9:09 PM IST

జీవితంలో అతి ముఖ్యమైన అత్యంత సంతోషకరమైన ఘట్టం పెళ్లి. సామాన్యుల నుండి మాన్యుల వరకూ తమ తమ రేంజ్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనే తపనపడతారు. ముఖ్యంగా పెళ్లి కూతురి పెళ్లి చీర ఆ ఈవెంట్ కే హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఆ పెళ్లి సెలబ్రిటీలది అయితే.. ఆ పెళ్లి కూతురు టాప్ హీరోయిన్ అయితే అభిమానుల అందరి కళ్లు ఆమె వేసుకున్న జ్యుయలరీ మీద డ్రెస్సు మీదే ఉంటుంది. పెళ్లి తరువాత కూడా టాప్ లేపుతున్న టాప్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, సమంత, జెనీలియాలు వారి పెళ్లిలో ఎంత గ్రాండ్ డ్రెస్ వేసుకున్నారు.. ఎవరితో డిజైన్ చేయించుకున్నారు.. వాటి ఖరీదెంత లాంటి డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.