Asianet News TeluguAsianet News Telugu

పిల్లలు పుట్టరని డాక్టర్లు పెళ్ళికి ముందే చెప్పారు... తలుచుకొని రోజా కన్నీళ్లు

`జబర్దస్త్` జడ్జ్, నటి, ఎమ్మెల్యే రోజా తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. 

`జబర్దస్త్` జడ్జ్, నటి, ఎమ్మెల్యే రోజా తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఓ షోలో ఓపెన్‌ అయి కన్నీళ్లు పెట్టుకుంది. తన పెళ్లికి ముందు, హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు అనుభవించిందో తెలిపింది. 

Video Top Stories