Asianet News TeluguAsianet News Telugu

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి పబ్లిక్‌ టాక్‌: రెండున్నర గంటలపాటు నవ్వులే నవ్వులు..

అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి కలిసి నటించిన మూవీ `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`. 

First Published Sep 7, 2023, 3:13 PM IST | Last Updated Sep 7, 2023, 3:12 PM IST

అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి కలిసి నటించిన మూవీ `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`. ఈఇద్దరు  జంటగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఐదేళ్ల తర్వాత స్వీటి అనుష్క వెండితెరపై కనిపించబోతుండటంతో ఆసక్తి నెలకొంది. మహేష్‌ బాబు పి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. నేడు గురువారం ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? హిట్టా, ఫట్టా ఆడియెన్స్ ఏం చెబుతున్నారో పబ్లిక్‌ టాక్‌లో తెలుసుకుందాం.