Asianet News TeluguAsianet News Telugu

video news : టైటిల్ చాలా అద్భుతంగా ఉంది...

ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’.

ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.