Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాంత్ ను పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు  ఊపిరిత్తితులకు సంబంధించిన వ్యాధితో భాదపడుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు  ఊపిరిత్తితులకు సంబంధించిన వ్యాధితో భాదపడుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. కాసేపు వారితో గడిపి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ చెప్పారు.

Video Top Stories