చిరంజీవి ముందే మీసాలు మెలేసిన కార్తికేయ.. షాకిచ్చిన బాస్...
కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను షేర్ చేశారు.
కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను షేర్ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్ అని సందేశం ఇచ్చారు. ఈ వీడియోలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయతో కలిసి మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అని ఓ వీడియోను షేర్ చేశారు.