భారతీయులంతా ఒక్కటయ్యారని చాటుదాం.. దీపాలు వెలిగిద్దాం.. మెగాస్టార్ చిరంజీవి
కరోనాపై పోరాటానికి భారత ప్రధాని నరేంద్రమోడీ పిలుపును పాటిద్దామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
కరోనాపై పోరాటానికి భారత ప్రధాని నరేంద్రమోడీ పిలుపును పాటిద్దామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగింది మన శక్తిని ప్రపంచానికి చాటుదామని పిలుపునిచ్చారు.