మెగాస్టార్ చిరంజీవికి డిప్రెషన్.. మందేంటో తెలుసా...
డ్యాన్స్ డే సందర్భంగా చిరంజీవి తనకూ డ్యాన్స్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
డ్యాన్స్ డే సందర్భంగా చిరంజీవి తనకూ డ్యాన్స్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డల్ గా ఉన్నా, డిప్రెషన్ ఉంటే డ్యాన్స్ చేస్తాను.. అది నాకు మెడిటేషన్ లా పనిచేస్తుందంటున్నారు చిరంజీవి. లాక్ డౌన్ లో డిప్రెషన్ కు డ్యాన్స్ మంచి మందు అంటూ చెప్పుకొచ్చారు.