పోలీసు బిడ్డగా.. ఆ పోలీసులకు శాల్యూట్ : మెగాస్టార్ చిరంజీవి
లాక్ డౌన్ వేళ పోలీసుల పనితీరుపై సెలబ్రిటీలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
లాక్ డౌన్ వేళ పోలీసుల పనితీరుపై సెలబ్రిటీలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం అంటూ ఓ వీడియో తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోలీసు బిడ్డగా.. ఆ పోలీసులకు శాల్యూట్ అంటూ ఎమోషనల్ అయ్యాడు చిరు.