JusticeForDisha : మగ మృగాల మధ్యా మనం బతుకుతుంది అనిపిస్తుంది...

శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం సంఘటన మీద మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన తరువాత ఇలాంటి మగ మృగాల మధ్యా మనం బతుకుతుంది అనిపించిందన్నాడు. నిందితులను నడిరోడ్డుమీద ఉరితీసినా పర్వాలేదన్నారు. ఆడపిల్లలందరూ తమ సెల్ ఫోన్లలో 100నెం. సేవ్ చేసుకోవాలని, హాక్ ఐ యాప్ ని డౌన్ లోడ్ చేసి పెట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.

First Published Dec 2, 2019, 3:51 PM IST | Last Updated Dec 2, 2019, 3:51 PM IST