Asianet News TeluguAsianet News Telugu

భువనేశ్వర్ లేడీ పోలీసుకు మెగాస్టార్ ప్రశంసలు

భువనేశ్వర్, మల్కాన్ గిరికి చెందిన మహిళా ఎస్ఐ శుభశ్రీ నాయక్ మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలికి అన్నం తినిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

భువనేశ్వర్, మల్కాన్ గిరికి చెందిన మహిళా ఎస్ఐ శుభశ్రీ నాయక్ మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలికి అన్నం తినిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. చిరంజీవి కాల్ చేయడం ఆమె ఎంతో సంతోషించింది. ఆ వీడియో..