శ్రీకాంత్ తండ్రి మరణం... ఎమోషనల్ అయి కన్నీరుపెట్టేసిన మెగాస్టార్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు గత అర్థరాత్రి కన్నుమూశారు.
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు గత అర్థరాత్రి కన్నుమూశారు. గత నాలుగు నెలలుగా పరమేశ్వరరావు ఊపిరిత్తితులకు సంబంధించిన వ్యాధితో భాదపడుతున్నారు. స్టార్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీకాంత్ ను మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.