Asianet News TeluguAsianet News Telugu

భయం వద్దు, అలసత్వమూ వద్దు: చిరు కరోనా సందేశం

కరోనా జాగ్రత్తల మీద మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. 

కరోనా జాగ్రత్తల మీద మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఇంటికే పరిమితం కావాలని, తుమ్మినా, దగ్గినా మోచేతిని అడ్డం పెట్టుకోమని చెప్పుకొచ్చారు.