Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ దోశ తిప్పడం చూస్తే.. అంతే.. ఫ్లాట్..

జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించాడు. 

జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించాడు. ఇవి రోజూ నేను చేసే పనులే.. ఈ వీడియోనే సాక్ష్యం అంటూ వీడియో పోస్ట్ చేశాడు. అంతేకాదు తాను మంత్రి కేటీఆర్ కు, సూపర్ స్టార్ రజనీకాంత్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నానని అన్నారు.