Asianet News TeluguAsianet News Telugu

ఆ తల్లి చేసిన పని నన్ను కదిలించింది.. ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరంజీవి

కన్నతల్లిని ఎవరైనా ప్రేమిస్తారు.. తల్లి గురించి చెప్పుకోవడం గొప్పగానూ, గర్వంగానూ ఉంటుంది అది మామూలే.  కానీ ఎవరో తెలియని అనాథ తల్లిని ఆదుకోవడం.. కన్నతల్లిలా ప్రేమ కురిపించడం మామూలు విషయం కాదంటూ.. ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. 

First Published May 11, 2020, 1:14 PM IST | Last Updated May 11, 2020, 1:14 PM IST

కన్నతల్లిని ఎవరైనా ప్రేమిస్తారు.. తల్లి గురించి చెప్పుకోవడం గొప్పగానూ, గర్వంగానూ ఉంటుంది అది మామూలే.  కానీ ఎవరో తెలియని అనాథ తల్లిని ఆదుకోవడం.. కన్నతల్లిలా ప్రేమ కురిపించడం మామూలు విషయం కాదంటూ.. ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. చూడండి..