వెండితెర విజేత: చిరు బర్త్ డే స్పెషల్ (వీడియో)
Aug 22, 2019, 1:55 PM IST
మెగాస్టార్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని గూస్ బంప్స్ ప్రతి తెలుగు సినీ ప్రేమికుడి గుండెల్లో నుంచి బయటికి వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనొక పర్వతం. టాలీవుడ్‌కు మెగాస్టార్‌గా తనకంటూ చరిత్రలో ఒక పేజీని నింపుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.