Mathu Vadalara Movie : ఫిల్మ్ నగర్ లో కేజీ ఉల్లిపాయలు 5 రూపాయలేనట...

మత్తువదలరా...మూవీ టీం ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు.

First Published Dec 19, 2019, 12:06 PM IST | Last Updated Dec 19, 2019, 12:06 PM IST

మత్తువదలరా...మూవీ టీం ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు. ఫేక్ ప్రెస్ మీట్ కాన్సెప్ట్ తో ఓ స్కిట్ లా చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా మత్తువదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. రితేష్‌ రానా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.