ఇండిపెండెన్స్ డే స్పెషల్: మన్మధుడు 2 స్పెషల్ ఇంటర్వ్యూ(వీడియో)
Aug 15, 2019, 10:38 AM IST
అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ సినిమా డిజాస్టర్ అంటే మాత్రం నాగార్జున ఒప్పుకోవడం లేదు. ఇలాంటి కథలు జనాలకు ఎక్కడానికి కాస్త సమయం పడుతుందని.. ఇంకొంతకాలం ఓపిక పట్టాలని అంటున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన్మధుడు 2 టీం స్పెషల్ ఇంటర్వ్యూ...