Asianet News TeluguAsianet News Telugu

రవితేజ సినిమాలో విలన్ గా మంచు మనోజ్..?

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 

First Published Sep 8, 2023, 2:25 PM IST | Last Updated Sep 8, 2023, 2:25 PM IST

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కాకముందే రవితేజ తదుపరి చిత్రానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతోంది.