ఒలింపిక్స్ హాకీ స్టార్, గోల్ కీపర్ శ్రీజేష్ ఇంటికి వెళ్లి అభినందించిన మమ్ముట్టి

ఒలింపిక్స్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్ ఇంటికి వెళ్లి అభినందించారు మలయాళ నటుడు మమ్ముట్టి. ఒలింపిక్స్ లో హాకీ ఇండియా కాంస్యం కొట్టడంలో గోల్ కీపర్ శ్రీజేష్ పాత్ర అత్యంత కీలకం అనేది అందరికి తెలిసిన విషయమే..! 

First Published Aug 12, 2021, 2:51 PM IST | Last Updated Aug 12, 2021, 2:51 PM IST

ఒలింపిక్స్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్ ఇంటికి వెళ్లి అభినందించారు మలయాళ నటుడు మమ్ముట్టి. ఒలింపిక్స్ లో హాకీ ఇండియా కాంస్యం కొట్టడంలో గోల్ కీపర్ శ్రీజేష్ పాత్ర అత్యంత కీలకం అనేది అందరికి తెలిసిన విషయమే..! శ్రీజేష్ ఇంటికి వచ్చి పుష్ప గుచ్ఛం అందించి కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడి అభినందించి వెళ్ళాడు మమ్ముట్టి.