అంతా అడవిలో జరిగిన కథ.. ఏదేదో అయిపోతుందట..
భాస్కర్, శ్రీలక్కీ జంటగా వస్తోన్న సినిమా మల్లిక. భగవత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అడవిలోని ఓ యువతికి కథే ఈ మల్లిక.