Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు : రాఘవేంద్రరావు బార్డర్ కెడితే సైనికులు పాడైపోతారు...

మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 50రోజుల ఫంక్షన్ జరిగింది. 

మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 50రోజుల ఫంక్షన్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జబిటర్స్ కి షీల్డులు అదించి...తమకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ కార్యక్రమంలో దర్శకులు వి.వి.వినాయక్, రాఘవేంద్రరావులు పాల్గొన్నారు. 

Video Top Stories