మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ వీడియో
Aug 9, 2019, 11:14 AM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ అమ్మాయిల్లో అతడికి మాంచి క్రేజ్ ఉంది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించారు. అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని తన సినిమాలతో మెప్పిస్తోన్న ఈ నటుడు నేడు 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.