మహాబలి 1980 : కన్నబిడ్డ బొడ్డుపేగు కోసి.. మహాబలిని చేసి..

ఎస్ఆర్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద రోహిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాబలి 1980's. 

First Published Apr 17, 2020, 1:39 PM IST | Last Updated Apr 17, 2020, 1:39 PM IST

ఎస్ఆర్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద రోహిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాబలి 1980's. ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదలయ్యింది. గిరిజనుల జీవితచిత్రణగా కనిపిస్తున్న ఈ సినిమాను నిర్మాత సన్ని పతులోతు నిర్మిస్తున్నారు.