మహాసముద్రం మూవీ పబ్లిక్ టాక్ : మహా చెత్త సినిమా
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం. అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు విడుదల అయింది. ఈ సినిమాకి సంబంధించిన పబ్లిక్ టాక్ ఏమిటో మీరు కూడా ఒక లుక్కేయండి..!