Asianet News TeluguAsianet News Telugu

మధ : పేరే కాదు సినిమా కూడా కొత్తగా ఉంటుంది

శ్రీ విద్య బసవా నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మధ.

శ్రీ విద్య బసవా నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మధ. ఈ సినిమా ఇప్పటికే అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు థియట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మార్చ్ 13న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ కు డైరైక్టర్ హరీష్ శంకర్, నిర్మాత మహేష్ కోనేరు, నటుడు నవదీప్ లు హాజరయ్యారు.