Asianet News TeluguAsianet News Telugu

అమ్మలాగ ఆదరిస్తే.. మొహాన ఉమ్మేస్తారా.. పోలీసులపై చంద్రబోస్ పాట..

తెలుగు సినీ పాటల రచయిత చంద్రబోస్ కరోనా సమయంలో పోలీసుల సేవల మీద ఓ పాట రాశారు. 

First Published Apr 24, 2020, 4:40 PM IST | Last Updated Apr 24, 2020, 4:40 PM IST

తెలుగు సినీ పాటల రచయిత చంద్రబోస్ కరోనా సమయంలో పోలీసుల సేవల మీద ఓ పాట రాశారు. పోలీసుల మీద దాడుల నేపధ్యంలో ఓ పాట రాయాల్సిందిగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ అడిగారని అందుకే పాట రాశానని అన్నారు చంద్రబోస్. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఆ పాట..ఇదే..