లక్కీభాస్కర్ ఫ్యాన్స్‌తో సుమ ఫన్నీ చిట్‌చాట్‌

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లక్కీ బాస్కర్‌ ( #LuckyBaskhar. రచన, దర్శకత్వం వెంకీ అట్లూరి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ అక్టోబర్ 31న తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుండగా.. హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

First Published Oct 22, 2024, 6:59 PM IST | Last Updated Oct 22, 2024, 6:59 PM IST