లవ్ చేయండి, ప్రేమించుకోండి, ముద్దులెట్టుకోండి, పార్కులు గట్రా తిరగండి.... లవ్ స్టోరీ ఫన్నీ రివ్యూ,
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్ స్టోరీ చిత్రం నేడు ప్రేకహ్స్కుల ముందుకు వచ్చింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్ స్టోరీ చిత్రం నేడు ప్రేకహ్స్కుల ముందుకు వచ్చింది. చాలా కలం తరువాత థియేటర్లలో విడుదలవుతున్న భారీ చిత్రం అవడం వల్ల ఈ చిత్రం పై భారీ హోప్స్ పెట్టుకుంది యావత్ సినీ వర్గం. ఇంతకు ఈ అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా, ప్రేక్షకులు నిజంగా ఏమనుకుంటున్నారో ఈ జెన్యూన్ పబ్లిక్ టాక్ లో వినండి..!