ప్రతాని రామకృష్ణ గౌడ్ లాంచ్ చేసిన లాక్ డౌన్ మూవీ టీజర్..
లాక్ డౌన్ మూవీ టీజర్ ను ప్రతాని రామకృష్ణ గౌడ్ లాంచ్ చేశారు.
లాక్ డౌన్ మూవీ టీజర్ ను ప్రతాని రామకృష్ణ గౌడ్ లాంచ్ చేశారు. అంతా కొత్తవారితో బాబా దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న సినిమా లాక్ డౌన్. కరోనా సమయంలో లాక్ డౌన్ వీటి నేపథ్యంలో వస్తున్న సినిమా లాక్ డౌన్. జబర్దస్త్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా టీజర్ చూసేయండి.