ఓటిటిలో లైగర్ విడుదలంటూ వార్తలు, ఇందులో నిజమెంతా..?
అదే సమయంలో ధర్డ్ వేవ్ విరుచుకుపడుతుందనే భయం థియోటర్స్ కు దెబ్బే.
అదే సమయంలో ధర్డ్ వేవ్ విరుచుకుపడుతుందనే భయం థియోటర్స్ కు దెబ్బే. ఏది ఏమైనా రెండు నెలల్లో అంతా సర్దుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడు ఏ హీరో అయినా తన సినిమాని ఓటిటి వేదికపై డైరెక్ట్ గా విడుదల చేయాలనుకుంటారా?