సౌందర్య ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు భూత్ బంగ్లాలా ఎలా ఉందో చూడండి

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణించి దాదాపు 17ఏళ్లు అవుతుంది. 

First Published Jun 22, 2021, 7:29 PM IST | Last Updated Jun 22, 2021, 7:29 PM IST

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణించి దాదాపు 17ఏళ్లు అవుతుంది. అయినా ఆమె ఇష్టంగా కొనుకున్న ఇళ్లు ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఒకప్పుడు దేధీప్యమానంగా వెలిగిన ఇళ్లు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?