Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య BB3 చూసి వణికిపోయిన మంచులక్ష్మి..

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న బిబి3 ఫస్ట్ లుక్ ను మంచులక్ష్మి చాలా ఎగ్జైటింగ్ గా చూసింది. 

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న బిబి3 ఫస్ట్ లుక్ ను మంచులక్ష్మి చాలా ఎగ్జైటింగ్ గా చూసింది. కొన్ని సీన్స్, డైలాగ్స్ లో భయపడుతూ.. బాలయ్యా మజాకా.. జై బాలయ్య అంటూ మెచ్చుకుంది.