వైష్ణవ్ తేజ్ కొండపొలం మూవీ పబ్లిక్ టాక్ : బేకార్ సినిమా... మధ్యలో లేచి బయటకి వచ్చేసిన..!

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన కొండపోలం చిత్రం నేడు విడుదలయింది.

First Published Oct 8, 2021, 3:11 PM IST | Last Updated Oct 8, 2021, 3:27 PM IST

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన కొండపోలం చిత్రం నేడు విడుదలయింది. క్రిష్ డైరెక్షన్ అనగానే ఒక విభిన్నమైన కథాంశం అని మన మనస్సులో ఠక్కున మెదలడం సహజం. దానికి తోడు సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది జెన్యూన్ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!