Asianet News TeluguAsianet News Telugu

స్క్రీన్ ప్లే మూవీ : ఇలాంటి సినిమాలు ముందు అబ్బాయిలకు చూపించాలి

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై కె.ఎల్.ప్రసాద్ దర్శకత్వంలో డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం 'స్క్రీన్ ప్లే'. 

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై కె.ఎల్.ప్రసాద్ దర్శకత్వంలో డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం 'స్క్రీన్ ప్లే'. 'ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ' అన్నది ట్యాగ్ లైన్. విక్రమ్ శివ, ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది ఆ విశేషాలు ఈ వీడియోలో...